PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలా న‌డిపితే జైలుకే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌వాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా విధిస్తామని, జైలు శిక్ష కూడా పడుతుందని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆదివారంనాడు హెచ్చరించింది. ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలకు కూడా జరిమానా వర్తిస్తుందని తెలిపింది. మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా అనేక వాహనాలు రోడ్లపై నడుస్తున్నట్టు రవాణా శాఖ గుర్తించడంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది.

                                  

About Author