PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగర పాలక ఎన్నికల కోఆర్డినేటర్ గా ఎం.వెంకటేశ్వర్లు

1 min read

పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు మునిసిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ గా…ప్రస్తుత మునిసిపల్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లు ను నియమిస్తూ సోమవారం కమిషనర్​ డీకే బాలాజి ఉత్తరువలు జారీ చేశారు. మార్చి 10న జరగనున్న మున్సిపల్​ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు.

About Author