Indian Coast Guard లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ కోస్ట్ గార్డ్
ఉద్యోగం : అసిస్టెంట్ కమాండెంట్.
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, 12వ తరగతి, ఎల్ఎల్ బి.
జీతం : 56,100 నెలకు
ఖాళీలు : 71
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
మిగిలిన వారికి – 250
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అండ్ పిక్చర్ పర్ ఫెక్షన్, డిస్కషన్. సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, ఇండక్షన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2022
చివరి తేది : 7-9-2022
అధికారిక వెబ్ సైట్ : joinindiancoastguard.gov.in