PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

56వ  జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు 

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు శాఖా గ్రంధాలయం లో  56వ  జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు  కార్యక్రమమునకు అతిధులుగా విచ్చేసిన ఎంపీపీ లాలం రమేష్  ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ కే ఫాతిమా  జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ సులేమాన్  వెలుగోడు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ముబీన  వెలుగోడు జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ రావు  లిటిల్ ఏంజెల్ స్కూల్ కరస్పాండెంట్ డా. ఎం.ఎఫ్ ఇమ్మానియేల్  జిల్లా పరిషత్ హై స్కూల్ లైబ్రేరియన్ మరియు తెలుగు టీచర్స్ వారోత్సవాలలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు వకృత్వ పోటీలలొ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అతిధుల చేతుల మీదుగా ఇవ్వడమైనది. ఈ కార్యక్రమము గ్రంథాలయ అధికారి ఎన్ వి సుమలత ఆధ్వర్యంలో నిర్వహించడమైనది.

About Author