NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్ని దానాల కన్నా అన్నదానం మహోన్నతమైనది

1 min read

ఎస్వీ దంపతులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి  ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ విజయ మనోహరి  నగరంలోని సాయిబాబా దేవాలయం నందు శ్రీమతి కల్లా నాగవేణి రెడ్డి , శ్రీ నర్సింహారెడ్డి అయ్యప్ప మరియు శివా స్వాములకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల లో అత్యున్నతమైనది  అన్నదానం అని, ఇతర ధానలలో కన్న ఇందులో సంతృప్తి తో దానం చేసిన వారిని గ్రహీతలు ఆశీర్వదిస్తారని తెలిపారు ఎస్ వి దంపతులు అన్న ప్రసాదం వితరణ చేసి భక్తుల కు ఒడ్డించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author