NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్త్రీలను గౌరవిద్దాం..

1 min read

శంకరాస్​ డిగ్రీ కళాశాల ఇన్​చార్జ్​ ప్రిన్సిపల్​ మద్దిలేటి

కర్నూలు, న్యూస్​ నేడు:  స్త్రీలను గౌరవించి… వారి విజయానికి తోడ్పాటు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శ్రీ శంకరాస్​ డిగ్రీ కళాశాల ఇన్​ఛార్జ్​ ప్రిన్సిపల్​ మద్దిలేటి.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం  కళాశాల ఆవరణలో విద్యార్థుల సమక్షంలో మహిళా లెక్చరర్లు కేక్​ కట్​ చేశారు. ఈ సందర్భంగా ఇన్​చార్జ్​ ప్రిన్సిపల్​ మద్దిలేటి మాట్లాడుతూ… మహిళల గొప్పతనం… వారు సమాజానిఇ అందిస్తున్న సేవలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు.  అదేవిధంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి కృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని  ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బి మాధవి , బి. హిమబిందు  ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author