NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివాహానికి  ముఖ్య అతిథిగా హాజరైన శశికలా చంద్రమోహన్

1 min read

న్యూస్ నేడు హొళగుంద : చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన ఆస్పరి మండలం ఎంపీపీ రామాంజనేయులు    కుమారుడు వివాహానికి  ముఖ్య అతిథిగాకర్నూలు జిల్లా మహిళా అధ్యక్షులు శశికలా చంద్రమోహన్,హొళగుంద మండలం జడ్పిటిసి శేషప్ప, హొళగుంద మండలం ఎంపీపీ తనయుడు ఈసా,  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో  అశోక్, ముల్లా రహమతుల్లా, పాల్గొన్నారు .

About Author