ఎమ్మెల్యే ఆదేశాలతో సిసి రోడ్డు….
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : నేరణికి గ్రామం లో ఎమ్మెల్యే వీరుపాక్షి ఆదేశాల మేరుకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 5లక్షల నిధులు తో దానప్ప ఇంటి నుంచి గోవిందప్ప ఇంటి వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది వైసీపీ సీనియర్ నాయకుడు శేషప్ప వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ వర్షం వస్తే ఇంటి ముందు చిత్తడి బూరుద ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడేవారు కావున రోడ్డు వేయడం వల్ల ప్రజలుకు ఇబ్బంది లేకుండా అవుతుంది కార్యక్రమం లో వైకాపా నాయకులు సోమప్ప ధరగప్ప సవరప్ప బజ్జప్ప పాల్గొన్నారు.