నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు, న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రం లో వైస్సార్సీపీ నాయకుడు మసాలా ప్రకాష్ తమ్ముడు వివాహనికి ముఖ్య అతిధిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ,కో కన్వీనర్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.