సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: హోళగుంద మండలం లింగదహళ్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం పి.జి.ఆర్.ఎస్ లో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ . ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.