ప్రధానోపాధ్యాయులు వేంకటేశ్వర గౌడ్ పదవి విరమణ
1 min read

న్యూస్ నేడు హొళగుంద: హొళగుంద మండలం లోని హెబ్బటం గ్రామం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ లోప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న వేంకటేశ్వర గౌడ్ పదవి విరమణ కార్యక్రమనికి కు ముఖ్య అతిధిలు గా గ్రామ నాయకులు బి సవారప్ప, బి. మల్లికార్జున, బి. నరసప్ప, కాళప్ప, గోపాల్, శేక్షవలి,మాణిక్య, హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు.


