NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధానోపాధ్యాయులు వేంకటేశ్వర గౌడ్ పదవి విరమణ

1 min read

న్యూస్ నేడు హొళగుంద:  హొళగుంద మండలం లోని హెబ్బటం గ్రామం జెడ్పిహెచ్​ఎస్​ స్కూల్ లోప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న వేంకటేశ్వర గౌడ్ పదవి విరమణ కార్యక్రమనికి కు ముఖ్య అతిధిలు గా గ్రామ నాయకులు బి సవారప్ప, బి. మల్లికార్జున, బి. నరసప్ప, కాళప్ప, గోపాల్, శేక్షవలి,మాణిక్య,  హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో  స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు.

About Author