NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక

1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షుడిగా కెంచప్ప వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లి ఉపాధ్యక్షులు మహేష్కార్యదర్శులు మహేష్ దేవప్ప పకీరప్ప  ప్రధాన కార్యదర్శి యోహాన్కోశాధికారి నాగేంద్రప్రచార కార్యదర్శి హనుమంతు రాజుకార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత దావీదు బీమా బసలింగ హనుమప్ప లను ఎన్నుకోవడం జరిగింది.మండల ఎం ఎస్ పి నూతన కమిటీ అధ్యక్షులుగా దేవప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేష్ ఉపాధ్యక్షులు కల్లప్ప తిమ్మప్ప కార్యదర్శులు గోవర్ధన్ మల్లి ఈరన్న ప్రధాన కార్యదర్శి పెద్ద కెంచప్పకోశధికారి  బసప్ప ప్రచార కార్యదర్శి గోవిందు శేషగిరి కార్యవర్గ సభ్యులు తిక్కన్న గిరప్ప దాసప్ప బజారప్ప వెంకటేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ   సీనియర్ నాయకులు పులికుంట గోపి మాదిగ కర్నూలు జిల్లా ఇన్చార్జి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎం ఎస్ పి కర్నూలు జిల్లా అధ్యక్షులు సుభాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు భాస్కర్ మాదిగ అధ్వారంలో నూతన మండల కమిటీలను ఎన్నకోడం జరిగింది.

About Author