NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్‌ఆర్‌ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం..

1 min read

న్యూస్ నేడు హొళగుంద:  హొళగుంద మండల కేంద్రం లో మహానేత వైయస్‌ఆర్‌ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎస్బిఐ బ్యాంక్ పక్కన ఉన్న వైస్ రాజశేఖర్ రెడ్డికు పూలమాల వేసి పెద్దాయన ను గుర్తు చేసుకుంటూ వైభవంగా పుట్టినరోజు వేడుకలను  సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావునా హొళగుంద మండల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు,జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, కో కన్వీనర్, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల యూత్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు, వైఎస్ఆర్సిపి కుటుంబం పాల్గొనాలని కోరారు.

About Author