NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత వైయస్సార్​..

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రం వైయస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి వైఎస్ఆర్సిపి కన్వినర్ షఫీ ఉల్లా పూలమాల వేసి నివాళి అర్పించారు జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రము ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత పేదలు కోసం ఆరోగ్య శ్రీ విద్యార్థులు కోసం పీజు రియాబ్రేస్మెంట్ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం 108 ఇలా అనేక పథకాలు పెట్టిన మహానేత అన్నారు ఈ కార్యక్రమం లో శేషప్ప ,రామ కృష్ణ, సర్పంచ్ తనయుడు పంపపతి, వైస్ ఎంపీపీ హనుమప్ప, మంజునాయక్, మర్రిస్వామి ,చంద్ర, అమరేష్, మొహమ్మద్, భాష, బడే ఘర్ ఉమర్, రఫీక్, ఎం, రహమతుల్లా,, ముల్లా రహమతుల్లా ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author