NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : వైయస్ రాజశేఖర్ రెడ్డి కు 16 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి హొళగుంద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ జనహృదయనేత రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ రూపకర్త, ఫీజు రియంబర్స్మెంట్ రూపశిల్పి, జలయజ్ఞ ప్రదాత  ముఖ్యంగా రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా   హోలగుందా  మండల కాంగ్రెస్ అధ్యక్షులు అధ్యక్షులు ఏం అమానుల్లా ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు ఆంధ్ర రాష్ట్రానికి అమోఘమని తెలిపారు దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమానుల్లా అన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గ ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చి బలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామనితెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు సమిష్టిగా కృషిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏం అమానుల్లా ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం  కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author