NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లార్తి హాజరత్ షేక్షవలి సాహెబ్ 363వ ఊరుసు పోస్టర్ విడుదల

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు గెస్ట్ హౌస్ ఆవరణం లో  ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి చేతుల మీదగా ఎల్లార్తి హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ 363వ ఊరుసు పోస్టర్ విడదాల చేశారు. గంధం 18/092025ఊరుసు 19/09/2025జీయరాత్ 20/09/2025ఎమ్మెల్యే వీరుపాక్షి మాట్లాడుతూ ఎల్లార్తి ఊరుసు కు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ వక్ఫాబోర్డు అధికారులకు చూచించారు ఈ కార్యక్రమం లో వైకాపా జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి కన్వినర్ మల్లికార్జున కో కన్వినర్ వీరేష్ యస్ స్సి సెల్ తాలూకా అధ్యక్షులు వీరేష్ నాగేంద్ర రాజేశేఖర్ రాజు సాయి నాయకలు పాల్గొన్నారు.

About Author