ఉపాధ్యాయ పోస్ట్ సాధించిన మల్లప్ప కు సన్మానం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : నేరణికి గ్రామం లో మెట్టమొదటి సారిగా ఉపాధ్యాయు పోస్ట్ సాధించిన సందర్బంగా అదేవిదంగా ఈరోజు ఉపాధ్యాయు వృత్తి లో జాయిన్ సందర్బంగా మల్లప్ప కు సన్మానం చేస్తున్న జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడు సమాజం లో పవిత్ర వృత్తి ఓకే ఉపాధ్యాయుడు సమాజంలో ఎంతో మంది ఉన్నత పౌరులు తీర్చిదిద్ది సామజినికి ఉపయోగ పడే వ్యక్తులు తీర్చి దిద్ది తారు అన్నారు హెచ్ఎం ఈరన్న గోవిమరిమల్ల పాల్గొన్నారు,

