జాతీయ రహదారిపై గుంత…
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని పెద్ద పూజర్లకు వెళ్లే జాతీయ రహదారి పై గుంత పడింది. నిత్యం ద్విచక్ర వాహనాలు, పాదరక్షకులు, ఆటోలు తదితర వాహనాలు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఏమాత్రం గమనించకుండా ప్రయాణిస్తే ప్రమాదము జరగక తప్పదు. ఈ జాతీయ రహదారిపై గుంత పడడం సుమారు నెల అయితున్న ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కనుక నిత్యం తిరిగే రహదారిపై గుంతను మరమ్మత్తులు చేసి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మరమ్మత్తులు చేపించాలని ప్రజలు కోరుతున్నారు.

