సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే…
1 min read

కోడుమూరు, న్యూస్ నేడు: కోడుమూరు నియోజకవర్గం సి.బెలగల్ మండలం కంపాడు(కంబదహల్) గ్రామానికి కి చెందిన డి. నాగన్న అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం కోడుమూరు ఎమ్మెల్యే ని సంప్రదించగా సీఎంఆర్ఎఫ్ పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికిఈరోజు 49,578 రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి మరియు డి.విష్ణువర్ధన్ రెడ్డి కి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి కృతజ్ఞతలు తెలిపారు.

