నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు
1 min read

హొళగుంద న్యూస్ నేడు: నూతన వధూవరులను ఆశీర్వదించిన గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం సోదరులు శ్రీ గుమ్మనూరు శ్రీనివాసులు కర్నూల్ జిల్లా,ఆలూరు మండలం హోళగుందతోక వెంకటేష్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన గుంతకల్లు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరులు శ్రీ గుమ్మనూరు శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో తోక వెంకటేష్, ఎల్లార్తి మల్లి,హోళగుంద పాలక్షి,దుర్గప్ప,తిమ్మప్ప, ఆలూరు కోట గోవిందు,మంజునాథ్, వీరంజీ,తదితరులు కూటమి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

