NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యూస్ నేడు కథనానికి స్పందించిన అధికారులు…

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:  ప్రమాదానికి పొంచి ఉన్న రహదారి ప్రచురణకు న్యూస్ నేడు పత్రికకు స్పందన లభించింది. ప్యాపిలి పట్టణంలో నుంచి పెద్ద పూజర్లకు వెళ్లే రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడి  రహదారి కలువట్టు అద్వానంగా మారింది. మరమ్మతులు చేయాలని న్యూస్ నేడు కథనం మేరకు  అధికారులు స్పందించి పెద్ద పూజర్ల రోడ్డులో కలవట్టు పూర్తిగా దెబ్బ తినడంతో అధికారులు జెసిపి తో కలవట్టుకున్న పాడైపోయిన పైపులను తొలగించి, కొత్త పైపులు  వేస్తూ మరమ్మతులను చేపట్టారు. ఈ మరమ్మతులు చేపట్టడానికి న్యూస్ నేడు  పత్రికలో ప్రచురణ కావడంతో  మరమ్మత్తులు త్వరగా జరుగుతున్నాయని న్యూస్ నేడు పత్రికకు కాలనీవాసులు అభినందనలు తెలిపారు .

About Author