NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో  శ్రీ చెన్నకేశవ స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి   మరియు శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author