మండల కేంద్రం పెద్ద హరివాణం లోనికి ఈ గ్రామాలను కలపండి..
1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గనికి విచ్చేసిన కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు ని ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలోని ఇంగలేదాహల్, పెద్ద గోనెహల్, యం.డి. హళ్లి, వందవాగిలి, గజ్జహళ్లి గ్రామాలను కొత్తగా మండల కేంద్రంగా ఏర్పడుతున్న పెద్ద హరివాణం లోనికి కలపాలని పెద్ద హరివాణం మండలం అయితే కేవలం అన్ని గ్రామాలకు 6 km లోపు ఉంటుందని యం.డి. హళ్లి సర్పంచ్ సుధాకర్, గజ్జహళ్లి సర్పంచ్ గిరిమల్ల, వందవాగిలి సర్పంచ్ శేసన్న, పెద్ద గోనెహల్ వైస్ సర్పంచ్ వెంకటరాముడు, గజ్జహళ్లి పూజారి రామలింగ,గజ్జహళ్లి బీజేపీ నాయకుడు, రామలింగ, ఇంగలేదాహల్ బసవరాజు, యం.డి హళ్లి నాగరాజు, దాసప్ప తదితరులు పాల్గొని కోరడం జరిగింది.

