NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు లీడర్ ఆఫ్ ది ఇయర్ 2025  అవార్డు

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  పాలస్తీనా  దేశానికి చెందిన  ఆల్ బస్సాం యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరియు   బస్సాం ఫోరం ఫర్ కల్చర్  అండ్ ఆర్ట్స్ అంతర్జాతీయ సంస్థ  ప్రతి సంవత్సరం అందించే అంతర్జాతీయ స్థాయి అవార్డుల అంతర్జాల సమావేశ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్  ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ, యునైటెడ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్ ,అసోసియేషన్ ఆఫ్  అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ  అంతర్జాతీయ కౌన్సిల్ చైర్ పర్సన్ ,లయన్స్ ఇంటర్నేషనల్ 316j జిల్లా అడిషనల్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్  స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్  డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు గత 35 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు  కార్యక్రమాలకు గుర్తింపుగా అంతర్జాతీయ స్థాయి ఐడియల్  లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నేడు  బస్సాం ఫోరం ఫర్ కల్చర్  అండ్ ఆర్ట్స్  అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బస్సం జబ్లాహ్ ,అంతర్జాతీయ సెక్రటరీ జనరల్ డాక్టర్ మహమ్మద్ సౌలి , ఉపాధ్యక్షుడు హబీబా టచంట్ లు అందజేశారు.

About Author