ఏబి ఇన్బెవ్…(ఐసిసి) ల్యాండ్‌మార్క్ గ్లోబల్ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి
1 min read

ప్రపంచంలో అగ్రగామి బీర్ తయారీ సంస్థ, ఐసిసి అధికారిక బీర్ భాగస్వామిగా అవతరించింది
హైదరాబాదు , న్యూస్ నేడు: బ్రస్సెల్స్, బెల్జియం ప్రపంచంలోని ప్రముఖ బ్రూవర్ అయినఏబి ఇన్బెవ్ (యూరోనెక్స్ట్: ఏబిఐ) (ఎన్వైఎస్ఈ: బియుడి) (మేస్బోల్:ఏఎన్ బి) (జెఎస్ డబ్ల్యూ: ఏఎన్ హెచ్) 2026 నుండి ప్రారంభమయ్యే అన్ని ప్రధాన ఐసిసి టోర్నమెంట్‌లకు అధికారిక బీర్ భాగస్వామిగా మారుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది. ఈభాగస్వామ్యానికి భారతదేశంలో బడ్‌వైజర్ యొక్క ఆల్కహాల్ లేని బీర్ అయిన బడ్‌వైజర్ 0.0 నాయకత్వం వహిస్తుంది. ఇతర ఏబిఐ మెగా బ్రాండ్‌లు యూరప్ మరియు ఆఫ్రికాలో ఈభాగస్వామ్యాన్ని మరింత విస్తృతంగా చేర్చనున్నాయి.స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడడం నుంచీ, స్నేహితులతో కలిసి బార్ లేదా పబ్‌లో మ్యాచ్‌వీక్షించడం వరకూ తక్కువ ఆల్కహాల్ శాతం (ఏబివి) కలిగిన బీర్లు, అలాగే బడ్‌వైజర్0.0 వంటినాన్-అల్కహాలిక్ ఎంపికలతో, బీర్‌ను బాధ్యతాయుతంగా ఆస్వాదించేందుకు సహజమైన ఎంపికగాభావిస్తారు. ఈ భాగస్వామ్యం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన మద్యపాన వయస్సు ఉన్నక్రికెట్ అభిమానులకు ఇంకా ఎక్కువ ఆనంద క్షణాలు, ఎంపికల విస్తృతి మరియు సంబరాలను ఏబి ఇన్బెవ్ మరియు ఐసిసి కలిసి అందించనున్నాయి. ఐసిసి సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ “క్రికెట్ ప్రపంచంలో అత్యంత అభిమానించబడే క్రీడలలోఒకటి, రెండు బిలియన్లకు పైగా అభిమానులను కలిగి ఉంది.గర్వంగా, బాధ్యతాయుతంగా, మరియుఎల్లప్పుడూ క్షణాన్ని ముఖ్యమైనదిగా చేసే వారి చేతుల్లోనే”ఈ భాగస్వామ్యంలో 2027 వరకు జరిగే అన్ని ప్రధాన ఐసిసి పురుషుల మరియు మహిళల ఈవెంట్లుచేర్చబడ్డాయి. వాటిలో ఐసిసి మెన్స్ టి20, 2026 ప్రపంచ కప్ భారత్ మరియు శ్రీలంకలో, ఐసిసి ఉమెన్స్ టి20 2026 ప్రపంచ కప్, యూకేలో, ఫస్ట్ ఐసిసి ఉమెన్స్ ఛాంపియన్స్ టోప్రీ, 2027 శ్రీలంకలోఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2027 ఇంగ్లాండ్‌లో, మరియు ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, 2027 సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు నామీబియాలో జరుగుతుంది.

