పన్నులే ప్రగతికి పునాది…
1 min read

నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం ప్రజలు చెల్లించే పన్నులే నగర ప్రగతికి పునాది అని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ అన్నారు. మంగళవారం అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, కొత్త బస్టాండ్, బి.క్యాంపు, తదితర ప్రాంతాల్లో మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు భార్గవ్, తిప్పన్న, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
సీజ్ చేసిన వారి వివరాలు:
పేరు: ఎన్. పెద్ద యెల్లప్ప, అసెస్మెంట్ నెంబర్: 1016004397, బకాయి: ₹1,03,858
పేరు: బి. ఇబ్రాహీం సాహెబ్, అసెస్మెంట్ నెంబర్: 1016030701, బకాయి: ₹34,696
పేరు: జి. విజయ భాస్కర్ రెడ్డి, అసెస్మెంట్ నెంబర్: 1016059061, బకాయి: ₹3,41,100
పేరు: మొహమ్మద్ ఇస్మాయిల్, అసెస్మెంట్ నెంబర్: 1016005821, బకాయి: ₹80,406
పేరు: మెహబూబ్ అలీ ఖాన్అసెస్మెంట్ నెంబర్: 1016054600, బకాయి: ₹3,77,104, పేరు: డి. విజయ విక్రమ్
అసెస్మెంట్ నెంబర్: 1016073553, బకాయి: ₹3,33,419, పేరు: డి. విజయ విక్రమ్
అసెస్మెంట్ నెంబర్: 1016068755, బకాయి: ₹3,19,372.

