డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రాజా రేణుక బాధ్యతలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు రాజా రేణుక చేపట్టారు.ఈ సంధర్బంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం లోని రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.తనకు చైర్మన్ పదవి వచ్చేందుకు సహకరించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కి ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణ మూర్తి,మార్కెట్ యార్డ్ కార్యదర్శి మాధవకృష్ణ రెడ్డి,మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

