NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువగళం రథసారథి, భావితరాలకు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్

1 min read

హోళగుందన్యూస్ నేడు: యువగళం నాయకుడు నారా లోకేష్ బాబు జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న టీడీపీ శ్రేణులుహోళగుంద మండల ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్  వైకుంఠం జ్యోతి  మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి  ఈబిజి గోవింద్ గౌడ్  యువనేత ఈ. రాజేంద్ర గౌడ్, ఈ. లక్ష్మి నారాయణ్ గౌడ్ ఆధ్వర్యంలోయువగళం రథసారథి, భావితరాలకు భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా యువనేత ఈ.”.ఈ కార్యక్రమంలో రాజేంద్ర గౌడ్ రైస్ మిల్లు ఆవరణంలో కూటమి నాయకుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్  వైకుంఠం జ్యోతి  ఆదేశాల మేరకు 150 బైక్ ర్యాలీతో ఆలూరు బయలుదేరి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author