NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాక్సింగ్  క్రీడాకారులకు దుస్తులు పంపిణీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం ఉదయం మౌర్య చాంబర్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి తేజ ఆధ్వర్యంలో బాక్సింగ్ శిక్షకులకు దుస్తులు పంపిణీ క్రీడల దాత  టీజీ వెంకటేష్ బాక్సింగ్ శిక్షణకు తన వంతు ఎప్పుడు సహకారం సహకారం చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి తేజ బాక్సింగ్ శిక్షకులు  మధు కుమార్ సతీష్ కుమార్ మునవర్. టైక్వాండో స్పోర్ట్స్ అసోసియేషన్ ఇన్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి అజయ్ అధ్యక్షులు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author