అమ్మ పాఠశాల లో గ్రాడ్యుయేషన్ డే
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: యూకేజీ 2025-26 విద్యా సంవత్సరం పూర్తి చేసిన చిన్నారులకు ఈ సందర్బంగా కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ సంప్రదాయ విధానంలో శ్రీమతి సోమిశెట్టి పరిమళ, ఎన్సీసీ అధికారి మరియు స్కూల్ అసిస్టెంట్ చేతులు మీదుగా అందించడం అయినది.ఈ కార్యక్రమం లో పాఠశాల ఫౌండర్ ఎల్కే చిన్నప్ప, హెచ్ఎం ఎస్కే బాను, కరెస్పాండంట్ బి మల్లికార్జునప్ప పాల్గొనిరి మొత్తం 9 మంది యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగినది. ఈ సందర్బంగా ముఖ్య అతిథి మాట్లాడుచు… అమ్మ కాన్సెప్ట్ స్కూల్ క్రమశిక్షణ, క్వాలిటీ ఎడ్యుకేషన్, మానవీయా విలువలతో చక్కని వాతావరణం లో సమర్త వంతంగా నడిచే పాఠశాలగా అతి కొద్ది కాలంలోనే పేరు సంపాదించడం గర్వాంగా ఉందని తెలిపిరి 2026-27 విద్యా సంవత్సరము నుండి పాఠశాల 7 వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయడం జరుగునని, 2029-30 విద్యా సంవత్సరం లో 10వ తరగతి మొదటి బ్యాచ్ పంపడం జరుగునని తెలిపిరి.కృతజ్ఞతలు ఎల్కే చిన్నప్ప ఫౌండర్, అమ్మ కాన్సెప్ట్ స్కూల్.

