NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో నెంబర్ వన్ స్థానంలో ఉరుకుంద దేవాలయం

1 min read

కౌతాళం , న్యూస్ నేడు : మండల పరిధిలో గల ఎంతో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పాజిటివ్  పర్శేషన్స్  సర్వేలో కౌతాళం మండలం ఉరుకుంద లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ   ఈరన్న స్వామి దేవస్థానం రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది దర్శనం ప్రసాదం మౌలిక వసతులు పారిశుద్ధం అంశాల్లో మెరువైన సేవలతో వరసగా మూడోసారి టాప్ లో నిలిచింది భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని డిప్యూటీ కమిషనర్ కే వాణి తెలిపారు పలువురు అభినందనలు తెలిపారు.

About Author