PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారులకు.. ఇంటి వద్దకే ‘ఆధార్​’

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి : 0-5 సంత్సరాల చిన్నారులకు ఇంటి వద్దే ఆధార్ తీసి ఇస్తాము అని డిజిటల్ సేవ వి యల్ ఈ ( విలేజ్ లెవల్ ఎంటర్ ఫ్రీన్యూయర్ దశరథ రాముడు తెలిపారు. మండలకేంద్రమైన ఆస్పరిలో శుక్రవారం ఆధార్ కార్డు కోసం ఎన్రోల్మెంట్ చేశారు. ఈ సందర్భంగా దశరథ రాముడు మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సి యస్ సి (కామన్ సర్వీస్ సెంటర్ ) చిన్నారుల ఇంటి వద్దకే ఆధార్​ తీసేందుకు జిల్లా మేనేజర్ మురళి కృష్ణ అనుమతి ఇచ్చారని, చిన్నారులకు ఆధార్​ లేకుంటే… తమను సంప్రదించాలన్నారు. . పూర్తి వివరాలకోసం ఆస్పరి గ్రామములోని స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ నెం :9985594298 కు కాల్ చేసి ముందుగానే వివరాలను నమోదుచేసుకోవాలని సూచించారు.

About Author