నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండల పరిధిలో హెబ్బటం గ్రామంలో వైకాపా నాయకులు నాగభూషణ రెడ్డి సోదరుడు ముత్యాల రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బు సినే విరుపాక్షి , నూతన దంపతులను ఆశీర్వదిస్తూ పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దంపతులను ఆయన ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు శేషాద్రి రెడ్డి, హలిగేర కేశం వెంకటరెడ్డి, రామిరెడ్డి, హోలగుంద మండల కన్వీనర్ షఫీ, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ విరుపాక్షి రెడ్డి, ఎల్లార్తి అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.