NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండల పరిధిలో హెబ్బటం గ్రామంలో వైకాపా నాయకులు నాగభూషణ రెడ్డి సోదరుడు ముత్యాల రెడ్డి  కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బు సినే విరుపాక్షి , నూతన దంపతులను ఆశీర్వదిస్తూ పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దంపతులను ఆయన ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు  శేషాద్రి రెడ్డి, హలిగేర కేశం వెంకటరెడ్డి, రామిరెడ్డి, హోలగుంద మండల కన్వీనర్ షఫీ, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ విరుపాక్షి రెడ్డి, ఎల్లార్తి అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

About Author