PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP అనంత‌పురం రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ, అనంత‌పురం.

ఉద్యోగం : థియేట‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దవ త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 200
మిగిలిన వారికి – 300

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

అడ్ర‌స్ : the District Coordinator of Hospital Services(APVVP), Government General Hospital Campus, Ananthapuramu.

దరఖాస్తు స్వీకరణ తేది : 2-5-2022

చివరి తేది : 5-5-2022

అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in

About Author