NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం కి విచ్చేసిని  ఆర్ అండ్ బి మంత్రి  బిసి జనార్దన్ రెడ్డి

1 min read

స్వాగతం పలికిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి

మంత్రాలయం , న్యూస్​ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయాని కి ఆదివారం రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి వచ్చారు. వీరికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, పైబావి అమర్నాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి  పుష్పగుచ్చం  శ్రీ రాఘవేంద్ర స్వామి చిత్ర పటాన్ని అందజేసి శాలువా తో సన్మానించారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గం సమస్యలు పై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి వట్టేప్ప  నరసింహులు తదితరులు.

About Author