NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్నసంక్షేమ అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

1 min read

ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం ముసానహళ్లి కాత్రికి మరకట్టుగ్రామాల్లో శ్రీ బుసినే విరుపాక్షికి అపూర్వ స్వాగతం చెప్పిన మండల వైఎస్ఆర్సీపీ నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : సార్వత్రిక ఎన్నికల ఇంటింటి ప్రచారంలో  భాగంగా శ్రీ బుసినే విరుపాక్షి  ఆలూరు నియోజకవర్గం నాయకులు శ్రీ వైకుంఠం మల్లికార్జున చౌదరి  మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలసి ముసానహళ్లి కాత్రికి మరకట్టు గ్రామాల్లో పర్యటించడం జరిగింది .ముందుగా కాత్రికి గ్రామంలో వెలసిన శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో మరియు  ముసానహళ్లి గ్రామంలో వెలిసిన శ్రీ సోమప్పతాత స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.శ్రీ బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమ‌లు చేసి మీకు మంచి జ‌రిగి ఉంటే నాకు అండ‌గా నిల‌బ‌డండి అని ధైర్యం ఉన్న నాయకుడు సిఎం జగన్ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించండి అని ప్రజలను కోరిన విరుపాక్షిఆశీర్వదించండి అండగా ఉంటానని నాకోసం 27 రోజులు కష్టపడండి ఈ ఆలూరు నియోజకవర్గం దశ దిశ మారుస్తానని మాటిస్తున్న ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సౌమ్యారెడ్డి , కమ్మరచేడు మల్లిఖార్జున రెడ్డి , చిప్పగిరి మండల అధ్యక్షుడు జూటూరు మారయ్య , అసెంబ్లీ జేసిఎస్ కో-ఆర్డినేటర్ ఓబులేసు , నాగప్ప , ఆలూరు మండల కన్వీనర్,చిన్న ఈరన్న , మండల కో కన్వీనర్ వీరేష్ ,ఆలూరు ఎంపీపీ రంగమ్మ , చిప్పగిరి లోకనాథ్ , మొలగవల్లి రామాంజనేయులు , ముసాన హళ్లి Ex సర్పంచ్ సోమశేఖర్ , మరకట్టు యల్లప్ప ,శ్రీధర్ రెడ్డి ,వైస్ ఎంపీపీ శ్రీరాములు, JCS కన్వీనర్, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, సింగల్ విండో చైర్మన్లు, వ్యవసాయ కమిటీ అడ్వైజర్లు, ప్రతి పదవిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పెద్ద ఎత్తున పాల్గొని  మన ప్రియతమ నాయకుడు శ్రీ బుసినే విరుపాక్షి గారి ఘన విజయం కోసం ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది .

About Author