హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశేష పూజలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నాడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలసిన హరిహర క్షేత్రం నందు శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారికి ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు ఆకు పూజలు దివ్య మంగళహారతులు ఇవ్వడం జరిగింది అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో అశేషంగా భక్తజనం పాల్గొంటున్నారు అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇట్లు ఆలయ కమిటీ.

