PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శకటాల రంగంలోకి దిగి మంటలను అదుపు చేసిన్టటు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.

                                               

About Author