PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSF రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఎస్ఎఫ్‌

ఉద్యోగం : కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్)

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌.

జీతం : .21700-69100 నెల‌కు

ఖాళీలు : 2788

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022

చివరి తేది : 28-2-2022

అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author