కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెడ్డమ్మపల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: పుట్టిన బిడ్డకు ముర్రుపాలు అమృతముతో సమానమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెడ్డమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ లు తెలిపారు....
కర్నూలు
పల్లెవెలుగువెబ్, చాగలమర్రి: సచివాలయాలకు వచ్చే ప్రజలతో సచివాలయాల సిబ్బంది సభ్యతగా వ్యవహరించాలని ఎంపిడీఓ షంషాద్‌బాను కోరారు. చాగలమర్రి పట్టణంలోని రెండు,మూడవ సచివాలయాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ...
పల్లెవెలుగు కౌతాళం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న (శ్రీ నరసింహ) స్వామి దేవస్థానం 2021 శ్రావణమాసం ఉత్సవాలను భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఆలయ ఈఓ...
– వైఎస్ఆర్ క్రాంతి పథకం పీడీ వెంకటేశ్వర్లుపల్లెవెలుగు వెబ్, మహానంది: నిస్పక్షపాతంగా పనిచేయాలని వైఎస్ఆర్ క్రాంతి పథకంప్రాజెక్టు డైరెక్టర్ పి.డి వెంకటేశ్వర్లు అధికారులను కోరారు.మహానంది మండలం బుక్కాపురం...
పల్లెవెలుగు వెబ్, మహానంది : మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ మందు కాకర్ల రంగ సాయి అనే వ్యక్తిపై ఈ నెల 4న జరిగిన హత్యాయత్నం ఘటనకు...