పల్లెవెలుగువెబ్, కర్నూలు: పవన్‌కళ్యాణ్ ఒక సన్నాసి అంటూ ఏపీ ఆర్అండ్బీ మంత్రి శంకర్‌నారాయణ జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం శ్రీశైలమల్లన్నను దర్శించుకున్న మంత్రి శంకర్‌నారాయణ మీడియాతో...
కర్నూలు
పల్లెవెలుగువెబ్, పశ్చిమగోదావరి: గురువారం తణుకులో పర్యటించేందుకు రాష్ట్ర మంత్రి పేర్నినాని వచ్చిన సందర్భంలో వాహన కాన్వాయ్‌ని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంటి...
పల్లెవెలుగువెబ్, అమరావతి: తెలుగు సినీపరిశ్రమ నిర్మాతల బృందం రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ఈమేరకు వారు ఆన్లైన్ టికెటింగ్ విధానం, ఇండస్ట్రీలో...
పల్లెవెలుగు వెబ్, బండి ఆత్మకూరు: బండి ఆత్మకూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్....
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు… దసరా మహోత్సవాల నుంచి ఉచితంగా స్పర్శదర్శనం ఉండేలా దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు....