NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మట్టెద్దులు అమావాస్య సందర్భంగా చిన్నారులకు పోటీలు

1 min read

న్యూస్ నేడు హొళగుంద: సులువాయి గ్రామంలోని మటె ఎద్దులు అమావాస్య సందర్భంగా  చిన్నారులతో పోటీ పోటిన నిర్వహించడం జరిగింది. హొళగుంద మండలం సులువాయి గ్రామంలోని ఈరోజు మట్టి ఎద్దులు అమావాస్య సందర్భంగా సులువాయి గ్రామంలోని చిన్నారులు  చిన్నవి మట్టెద్దులు తీసుకొని చేతిలో పెట్టుకొని ఊరి బొడ్డే కళ్ళు  దాక ప్రతి సంవత్సరం అమావాస్య సందర్భంగా మట్టి ఎద్దులు అమావాస్య రోజుఫోటో పొటిగా పరిగెత్తు రావడం జరిగింది అలాగే గెలిచిన ఎద్దు తిసుకొని ఎద్దుల బండిలో పేట్టుకొని తప్పడింతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది వచ్చినా చిన్నారులకు పెద్దలకు ప్రసాదం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్దలు నిర్వహించడం జరిగింది.

About Author