NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్షల్ ఆర్ట్స్ టైక్వాండో బ్లాక్ బెల్ట్ సాధించిన క్రీడాకారులకు అభినందన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   నగరంలో ఆదివారం కొండారెడ్డి బురుజు కెఎంసి పార్క్ కాంప్లెక్స్ మార్షల్ ఆర్ట్స్ టైక్వాండో బ్లాక్ బెల్ట్ విజేతలకు అభినందించినబొల్లెద్దుల  సాయి పవన్ కాంత్ 52 వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్బొల్లెద్దుల సాయి పవన్  కాంత్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ టైక్వాండలో సాధన చేసి టైక్వాండో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు పేర్లు ఋషి బ్లాక్ బెల్ట్ 1 డాన్ కౌశిక్ బ్లాక్ బెల్ట్ 1 డాన్ జాహ్నవి బ్లాక్ బెల్ట్1డాన్ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో సాధన చేయాలని ఆరోగ్యానికి ఎంతో బాగుంటుందని తల్లిదండ్రులుమీ పిల్లలను క్రీడల వైపు సాధన చేయించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టైక్వాండో కర్నూలు జిల్లా కార్యదర్శి టి వెంకటేశ్వర్లు టైక్వాండో శిక్షకులు నందిని అశ్విని శ్రీ లలిత అజయ్ మల్లికార్జున తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *