స్మశాన వాటిక కోసం దళితుల పోరుబాట
1 min read

పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గంలో బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంబెలుం లో స్మశాన వాటిక ఆక్రమణకు గురి కావడంతో ఆందోళనకు దిగిన దళితులు…బెలుం లో ఆక్రమణకు గురైన దళితులకు చెందిన స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన కొలిమిగుండ్ల తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ , ఎస్సై రమేష్ రెడ్డి లు మైనింగ్ అక్రమార్కుల నుండి స్మశాన వాటిక స్థలం ఆక్రములకు గురి కాకుండా చూడాలని తహసిల్దార్ ను కోరిన బెలుం గ్రామ దళితులు కొలిమిగుండ్ల మండల తాసిల్దార్ వెంట సర్వేయర్ హరికృష్ణ అటెండర్ జి నాగమద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

