ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ
1 min read
కడప జిల్లా ప్రొద్దుటూరులోని 11వ వార్డు బీజేపీ అభ్యర్థి ఓటర్లకు ముక్కు పుడకలు పంపిణీ చేశారు. పోలీంగ్ కు వెళ్లే దారిలో ఓటర్లకు బీజేపీ అభ్యర్థి తరపు వ్యక్తులు ఓటర్ స్లిప్ తో పాటు ముక్కు పుడకలు కూడ పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ముక్కు పుడకలు పంపిణీ చేస్తూ … ప్రలోభాలకు గురిచేస్తున్నవారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ముక్కు పుడకలు స్వాధీనం చేసుకున్నారు.

