NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా డా. వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి

1 min read

హొళగుంద, న్యూస్​ నేడు:  మండల కేంద్రం లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్బంగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మండల కన్వినర్ షాపిఉల్లా పూలమాల వేసి నివాళి అర్పించరు జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ దేశం లో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చూపించిన మహా నేత ఆరోగ్యశ్రీ  సున్నా వడ్డీ పీజు 104 108 అనేక ఫథకాలు పెట్టి ప్రజలు గుండెల్లో చిరు స్థాయి నిలిచిపోయినా ప్రజలు మనిషి గా గుర్తింపు తెచ్చుకున్నారు నాన్న అడుగుజాడల్లో తనయుడు జగనన్న వంద అడుగులు ముందుకు వేసి ఈరోజు ప్రజలు మన్నలు పొందారు జగనన్న ఈ కార్యక్రమం లో శేషప్ప హనుప్ప రామ కృష్ణ మర్రిస్వామి శేషిగిరి సత్యనారాయణ రెడ్డి సవరప్పా,  కృష్ణయ్య బీ ,తవాఫ్, ఏం రఫీక్, రహమతుల్లా,నాయకులు పాల్గొన్నారు.

About Author