PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Eastern Command Hospital రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఈస్ట‌ర్న్ క‌మాండ్ హాస్పిట‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈస్ట‌ర్న్ క‌మాండ్ హాస్పిట‌ల్

ఉద్యోగం : బార్బ‌ర్, కుక్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 18000-81100 నెలకు

ఖాళీలు : 158

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100

ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 30-04-2022

చివరి తేది : 14-6-2022

అడ్రస్ : the Commandant , Command Hospital (EC) Alipore, Kolkata – 700027, West Bengal

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author