ఆధిక్యంలో ఈటల రాజేందర్
1 min read
పల్లెవెలుగు వెబ్: హుజురాబాద్ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ కు 4,444.. బీజేపీ 4,610.. కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో ఈటల రాజేందర్ కు 166 ఓట్ల ఆధిక్యం లభించింది.